రామారెడ్డి (M) గోకుల్‌తండా GP పరిధిలో మధిర గ్రామాలుగా మీది, కింది తండాలు ఉన్నాయి. మీది తండాలో 5వార్డుల్లో 350ఓట్లు, కింది తండాలో 3వార్డుల్లో 250ఓట్లు ఉన్నాయి. ఈతండాల మధ్య ఆధిపత్య పోరుతో కింది తండా వారు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమ తండా నుంచి సర్పంచ్‌కు ఇద్దరు పోటీ చేస్తుండగా మీది తండా ఒక్కరే పోటీ చేస్తూ తానే ఏకగ్రీవ సర్పంచ్ అని అంటునారు.