AKP: చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విద్యాశక్తి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని డిప్యూటీ డిఇఓ పి. అప్పారావు ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం కసింకోట మండలం నర్సింగబిల్లి జెడ్పీ హైస్కూల్ ను సందర్శించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులు పాఠాలను శ్రద్ధగా వినేటట్లు చూడాలన్నారు.