నల్లబెల్లి మండలం కేంద్రంలోని రెండో విడత సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం నేడు ముచింపుల, రంగాపురం, ధర్మారావుపేట, రామతీర్థం లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ల అభ్యర్థుల గెలుపు కోసం నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి తెలిపాడు.