ELR: కోపరేటివ్ సొసైటీ ఎంప్లాయిస్ ప్రాబ్లమ్స్ ఎండ్ ఆఫ్ డే అయ్యేంతవరకు రోజువారి ఆర్థిక లావాదేవీల ఈ- పాక్స్ ఎండ్ ఆఫ్ డేని బహిష్కరించాలన్న జేఏసీ పిలుపును ఉద్యోగులందరూ పాటించాలని రాష్ట్ర సహకార ఉద్యోగుల జేఏసీ నేత నీలం నాగేశ్వరావు పిలుపునిచ్చారు. నూజివీడులో ఆయన బుధవారం మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా దీనిని సహకార సంఘాలలో డిజిటల్ స్ట్రైక్ గా అభివర్ణించారు.