PPM: హర్యానాలోని పంచకులలో డిసెంబర్ 6 – 9 వరకు అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ జరిగింది. ఈ వర్క్ షాప్‌కు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు ఎన్నికయ్యారు. ఏపీ నుంచి ఏడుగురు ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి జెడ్పీ హై స్కూల్ మామిడిపల్లిలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కోట అయ్యప్ప హాజరయ్యారు.