CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంక దినకరన్ ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.