ELR: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్స మట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం నాచుగుంట శివారు యర్రమళ్ల గ్రామంలో స్మశాన వాటికలో చేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమములో ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.