NLR: రహదారుల అభివృద్ధి కోసం APRRSP నిధులు మంజూరయ్యాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బోడిపాడు నుంచి ఓబులాయిపల్లి-ఆదురుపల్లి R&B రోడ్ వరకు పాడేరు, బొగ్గులవారి కండ్రిక, మైపాటి వారి కండ్రిక రహదారి అభివృద్ధికి రూ.3.18 కోట్లు కేటాయించారన్నారు. చేజర్ల(M) పీఎస్ రోడ్ నుంచి నాగులవెల్లటూరు రోడ్ అభివృద్ధికి రూ.1.60 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.