MBNR: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఉప సర్పంచ్ బరిలో నిలిచిన బూత్పూర్ మండలంలోని పలువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపసర్పంచ్లు జైపాల్ నాయక్, తుల్జా నాయక్,బాలు నాయక్ లు ఆ పార్టీని వీడి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.