TG: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్లోబల్ సమ్మిట్ ప్రతిష్టాత్మకంగా జరిగిందని సీపీఐ నారాయణ అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులతో ఎన్ని రంగాలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కు అభినందనలు అని పేర్కొన్నారు.