AP: ప్రతి మంత్రిత్వ శాఖ, అధికారులు చేసిన పనులు అన్నింటికీ సంబంధించిన డేటా తన వద్ద రికార్డ్ రూపంలో ఉందని CM చంద్రబాబు అన్నారు. మంత్రులు, సెక్రటరీలు, HODలతో సమావేశమైన ఆయన.. 20265-26 తొలి 2 త్రైమాసికల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం 3, 4 త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.