ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో ఇవాళ కుక్కలను పట్టి వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్ తెలిపారు. కమీషనర్ మాట్లాడుతూ.. స్నేహ ఏజెన్సీ ద్వారా గుంతకల్లులో వీధి కుక్కలను పట్టడం జరుగుతున్న జరుగుతుందన్నారు. గత కొన్ని రోజులుగా కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుంచి ఫిర్యాదు రావడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కుక్కలను పట్టి వేస్తున్నామన్నారు.