HNK: జిల్లా పరిధిలో జరుగనున్న రేపు జరగనున్న గ్రామపంచాయతీ మొదటి దశ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది నియామకం పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది పారదర్శకంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వహించి మొదటి దశ పోలింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.