SRD: పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత క్రమక్రమంగా పెరిగింది. బుధవారం మాతన శాఖ వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మున్సిపాలిటీలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 79.8% శాతంగా ఉంది. చలి తీవ్రత పెరగడంతో ఉదయం వేళ జనాలు బయట కాలు పెట్టడానికి జంకుతున్నారు.