CTR: రొంపిచర్ల మండలంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 11వ తేది గురువారం పర్యటిస్తారని వైసీపీ మండల కన్వీనర్ కరిముల్లా తెలిపారు. 10 గ్రామ పంచాయతీల్లో పర్యటించి ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. ఉదయం 8గంటలకు గానుగ చింత పంచాయతీలో పర్యటన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.