CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 MPP, ఒక వైస్ ఎంపీపీ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. తంబళ్లపల్లె, విజయపురం, నిండ్ర, ఏర్పేడు, వరదయ్య పాళ్యం ఎంపీపీ స్థానాలకు, సత్యవేడు వైస్ ఎంపీపీ స్థానానికి ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.