NZB: ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ (ఫొటోతో), రేషన్ కార్డు (ఫొటోతో), పట్టాదారు పాస్ బుక్ ఉపాధి జాబ్ కార్డు, తదితర పత్రాల్లో మొదలగునవి చూపించాలి.