సత్యసాయి: మడకశిరలోనీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లడగుంట ఆంజనేయస్వామి దేవాలయాల బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ. 21,64,958గా నమోదైంది. దేవాదాయశాఖ ఈవో నరసింహరాజు, ఛైర్మన్ నర్సేగౌడ ఈ వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం ఆదాయం రూ. 21,01,652కు పోల్చితే ఈ సం” రూ. 63,306 ఆదాయం పెరిగింది. భక్తుల కానుకల ద్వారా ఈ మొత్తం చేకూరింది.