SRPT: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు, ఆ రోజు ముందు స్థానిక సెలవులను ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. మొదటి విడత పోలింగ్ ఉన్న ప్రాంతాల్లో డిసెంబర్ 10,11 రెండో విడతలో 13,14 మూడో విడతలో 16,17 తేదీలను స్థానిక సెలవులుగా గుర్తించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, పబ్లిక్ అండర్టేకింగ్ వారికి వర్తిస్తాయని తెలిపారు.