NLG: దేవరకొండ గిరిజన మహిళ డిగ్రీ కళాశాల NSS- యూనిట్ l & ll విద్యార్ధినులు గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ హరిప్రియ తెలిపారు. రీజినల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఉస్మానియా యూనివర్సిటీలో రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో యువ ఆపద మిత్ర వాలంటీర్స్‌కు అందజేశారు.