KMM: డిసెంబర్ 11, 14, 17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని సోమవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెల్లడించే వరకు మద్యం విక్రయాలు నిలిపివేయాలన్నారు.