E.G: నిడదవోలు పట్టణ గ్రామదేవత నంగాలమ్మ అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం మంత్రి చీర సారె సమర్పించి అమ్మవారికి పత్యేక పూజలు నిర్వహించారు. పంతులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.
Tags :