VKB: మూడో విడత స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో నామినేషన్ల గడువు ముగిసిందని ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. కుల్కచర్ల మండలంలో మొత్తం 8 క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్ స్వీకరించామన్నారు. మండలంలో మొత్తం సర్పంచి 338 నామినేషన్లు వచ్చామని 1164 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.