మెదక్: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్ద శంకరంపేట మండలంలో 5, టేక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. హవేలి ఘన్పూర్ మండలంలోనీ గాజిరెడ్డి పల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.