AP: యలమంచిలి జడ్పీ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు రాంబాబుకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 130కి చేర్చిన ఉపాధ్యాయుడి కృషి ప్రశంసనీయమని కొనియాడారు. తెలుగు భాష వికాసానికి పాటుపడుతూ ఆదర్శనంగా నిలుస్తున్నారని లోకేష్ ప్రశంసలు కురిపించారు.