WGL: నర్సంపేట రూరల్ మండలం పాత ముగ్ధంపురం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ననుమాస కర్ణాకర్న పార్టీ నాయకులు బలపరిచారు. ఈ మేరకు బుధవారం గ్రామ, మండల కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్‌గా తన గెలుపు ఖాయమని, గెలిచిన అనంతరం గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కర్ణాకర్ తెలిపారు.