»Allu Shirish Is Coming With A New Concept Glimpse Release
Allu sirish: కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న అల్లు శిరీష్.. గ్లింప్స్ రిలీజ్
'బడ్డీ' అనే మూవీ(Buddy Movie) ద్వారా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేయడానికి అల్లు శిరీష్(Allu sirish) రెడీ అయ్యాడు. తమిళ డైరెక్టర్ సామ్ అంటోన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నాడు.
అల్లు శిరీష్(Allu sirish) పుట్టినరోజు సందర్భంగా తన తాజా సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను రిలీజ్(Glimpse Video Release) చేశారు. కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూనే యాక్షన్ గ్లింప్స్ ను శిరీష్ విడుదల చేశాడు. గత ఏడాది శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆ సినిమా అంతగా సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు యాక్షన్ మూవీ(Action Movie)తో రాబోతున్నాడు.
Buddy మూవీ నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్:
‘బడ్డీ’ అనే మూవీ(Buddy Movie) ద్వారా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేయడానికి అల్లు శిరీష్(Allu sirish) రెడీ అయ్యాడు. తమిళ డైరెక్టర్ సామ్ అంటోన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్(Glimpse Video Release) అందర్నీ ఆకట్టుకుంటోంది. టెడ్డీ బేర్ కోసం ఓ మాఫియా గ్యాంగ్ వెతుకుతూ ఉండగా దానిని అల్లు శిరీష్ కాపాడుతాడు.
గ్లింప్స్‌లో ఓ ఫైట్ సీన్ కూడా మేకర్స్ యాడ్ చేసి రిలీజ్(Glimpse Video Release) చేశారు. అందులో టెడ్డి బేర్ మెషిన్ గన్‌తో ఫైర్ చేయడం అందర్నీ ఆకట్టుకుంటుంది. తమిళ నిర్మాతలు కేఇ జ్ఞానవేల్ రాజా, ఆధాన జ్ఞానవేల్ రాజా, స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమింజా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్గా ఈ మూవీ(Buddy Movie) తెరకెక్కుతోంది.