TG: HYD బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో CM రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో పాటు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాది 2027లో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా మరింత ముందుకు సాగుతుందని, అన్ని వర్గాలవారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని అన్నారు.