ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ నుంచి న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది. ప్రభాస్ ఇంటెన్స్ లుక్లో శరీరంపై గాయాలతో, చేతిలో మందు బాటిల్తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. డైరెక్టర్ సందీప్ ‘ఇండియన్ సినిమా.. 2026లో మీ ఆజానుబాహుడిని చూడు’ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.