CTR: మదనపల్లె జిల్లాగా ప్రభుత్వం ఆమోదించడంతో RPF నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం పుంగనూరు నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజయనగర సామ్రాజ్య వీరుడు ‘దేశభాషలందు తెలుగు భాష లెస్స’ అని ప్రపంచానికి చాటి చెప్పిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి పేరును ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.