GDWL: జిల్లా ఆసుపత్రిని డీఎంహెచ్ డాక్టర్ జె. సంధ్యా కిరణ్మయి బుధవారం సందర్శించి, డే కేర్ క్యాన్సర్ సెంటర్, పాలియేటివ్ కేర్ వార్డుల్లో అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ‘జిర్యాట్రిక్ వార్డు’లో ప్రత్యేక సేవలు అందించాలని ఆమె అధికారులకు సూచించారు. అలాగే, SNUCని పరిశీలించి, ప్రతి చిన్నారికి నాణ్యమైన చికిత్స ఇవ్వాలనరు.