KRNL: ఎమ్మిగనూరులో ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రతినిధులతో MLA జయనాగేశ్వర రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ వైద్య సేవలు, సదుపాయాలు, ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. ప్రజలకు సేవలను అందించడంలో వైద్యులు, సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. విపక్షాలు ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తూ వైద్యుల మనోస్థైర్యాన్ని దెబ్బతిస్తున్నారన్నారు.