CTR: కార్మికులకు అన్యాయం చేసే నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని IFTU రాష్ట్ర కార్యదర్శి జ్యోతి బుధవారం పలమనేరు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో డిమాండ్ చేశారు. 8 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచడం, 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.