GNTR: గుంటూరులో రోడ్లు, డ్రైన్ ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పాత గుంటూరు మెయిన్ రోడ్, యాదవ బజార్లో పర్యటించి, ట్రాఫిక్‌కు అడ్డుగా, మురుగు పారుదలకు ఆటంకంగా ఉన్న ఆక్రమణలను తొలగించి పూడిక తీయాలని సిబ్బందికి ప్రత్యక్షంగా ఆదేశించారు.