దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘ఏనుగు తొండం ఘటికాచలం’ మూవీ నేరుగా OTTలో రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వర్షిణి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. SS రాజేష్ మ్యూజిక్ అందించాడు.