MBNR: తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వీరుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ లాంటి నాయకుడు కింద పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన వెల్లడించారు.