CTR: ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్ కనెక్షన్, సిలిండర్లను లబ్ధిదారులకు బుధవారం నగరిలో MLA గాలి భాను ప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి సారి దీపం కనెక్షన్లు ఇచ్చి మహిళలకు గుర్తింపు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదే అబ్నారు. ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.