PPM: గరుగుబిల్లి మండలం నాగావళి ఎడమ కాలువలో ఓ యువకుడు స్నానానికి దిగి ప్రమాదవ శాత్తూ జారిపడి మృతిచెందిన విషయం తెలి సిందే. దీనిపై తోటపల్లి ప్రాజెక్టు యంత్రాంగం స్పందించి స్పిల్వే రెగ్యులేటరు, జలాశయం గట్టు, ముఖద్వారం, కాలువల నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నచోట దిగి ప్రాణాలు కోల్పోవద్దని, గోతులు వద్ద ప్రమాద హెచ్చరిక ప్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.