KMM: అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర కోసం అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న యాత్రికుల కోసం యాత్ర దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం సత్తుపల్లి డిపోను పరిశీలించారు. డిపో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మేనేజర్ వారు సూచించారు.