స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో ఆమె వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, వివాహం వాయిదా పడటానికి ఇది కారణం కాదని.. స్మృతికి కాబోయే భర్త వేరే అమ్మాయితో చేసిన ఛాటింగ్ లీక్ కావడంతో పెళ్లి అగిపోయిందని SMలో ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్గా మారాయి. అయితే, దీనిపై ఈ జంట స్పష్టత ఇవ్వాల్సి ఉంది.