MDK: రామాయంపేట మండలం దొంగల ధర్మారం మహేశ్వరి బిన్నీ రైస్ మిల్, చోరీ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. 18న రాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి కాపర్ వైర్లు, మోటార్లు, బ్యాటరీలు, ఎర్తింగ్ ప్లేట్లు చోరీ చేసినట్లు వివరించారు. పలు పోలీస్ స్టేషన్లో 8 చోరీలకు పాల్పడ్డారని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.