MDK: మనోహరాబాద్ మండలం గౌతొజిగూడ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. తాజా మాజీ ఉప సర్పంచ్ పంచమి రేణు కుమార్ సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు సమకూర్చగా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి చిన్నారులకు అందజేశారు.