TG: సర్పంచ్ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. కాగా, మీ గ్రామంలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.
Tags :