TG: సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసి.. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఎల్లుండి నుంచి తొలి విడత నామినేషన్లు, ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్లు, డిసెంబర్ 3 నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు.