ASF: తిర్యాణి మండల పరిధిలో మహిళను అక్రమ రవాణా చేసిన కేసులో ఒకరికి పది సంవత్సరాల జైలు శిక్ష పడినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తిర్యాణి మండల పరిధిలో మహిళను అక్రమంగా రవాణా చేసినందుకు న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.