NRML: జలసంచాయ్–జనభాగీదారీ అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.