ఫొటో ఎడిటింగ్ టూల్ అడోబ్ ఫొటోషాప్.. ఆన్లైన్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ వాడాలంటే గూగుల్ క్రోమ్ ఫొటోషాప్ ఎక్స్టెన్షన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీంతో బ్రౌజర్లోనే ఫొటోషాప్ను వినియోగించుకోవచ్చు. DEC 8లోపు డౌన్లోడ్ చేసుకున్నవారికి ఏడాది పాటు ఉచితం.