KKD: సర్పవరం భావన్నారాయణ స్వామి ఆలయానికి చెందిన 1500 గజాల స్థలాన్ని ఆక్రమించుకుని పనులు చేపడుతుండగా అధికారులు అడ్డుకున్నారు. మంగళవారం విషయం తెలుసుకున్న ఈవో శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి పనులను నిలిపివేయిచారు. దేవాదాయశాఖ రికార్డుల్లో ఉన్న ఈ స్థలంలోకి అక్రమంగా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.