ATP: గుత్తి R&Bలో మంగళవారం జర్నలిస్టుల ఐక్యతా సమావేశం జరిగింది. సీనియర్ జర్నలిస్టులు గోవిందరాజులు, మస్తానప్ప, అబ్దుల్, రఫిక్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్క జర్నలిస్టు ఐక్యతతో కలిసి ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.