TG: మరో డిస్కమ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త డిస్కమ్ పరిధిలోకి వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సంస్థ రానున్నాయి. వచ్చే పదేళ్లలో విద్యుత్ డిమాండ్‌కు అవసరమైన ఏర్పాట్లపై చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.